Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌ను పెళ్ళిచూపులు చూసిన కిడ్నాపర్లు, ఎక్కడ?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (16:37 IST)
తెలుగుతో పాటు తమిళంలో నటించారు నటి పూర్ణ. అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నారు. డ్యాన్సర్‌గా కొన్ని స్టేజ్ షోలు కూడా చేశారు పూర్ణ. అయితే పూర్ణను కొచ్చి గ్యాంగ్ టార్గెట్ చేసింది.
 
హీరోయిన్ పూర్ణను సినిమా స్టైల్‌లోనే ట్రాప్ చేసింది ఒక గ్యాంగ్. ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేకపోవడంతో పూర్ణకు పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే హీరోయిన్ కావడం.. అందంగా ఉండటంతో కొచ్చికి చెందిన రఫిక్, రమేష్, శివసదాన్, షరీఫ్ అనే నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.
 
ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టి పూర్ణ ఫ్యామిలీని ట్రాప్ చేశారు ఈ గ్యాంగ్. ఆమె ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళారు. పెళ్ళిచూపుల్లో ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా నడిచాయి. అయితే పూర్ణ వివరాలు తెలుసుకుని ఆ తరువాత బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. పూర్ణ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు.
 
దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలో వీరి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలో పూర్ణ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

తర్వాతి కథనం
Show comments