Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... బెడ్, వెంటిలేటర్ కావాలి, నా బ్రదర్ చనిపోతున్నాడని హీరోయిన్ చెప్పిన నిమిషాల్లోనే...

Webdunia
మంగళవారం, 4 మే 2021 (15:37 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో మరణమృదంగం వినిపిస్తోంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో మృతులు సంఖ్య వుంటోంది. కరోనావైరస్ ధాటికి దేశంలో ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.
 
తాజాగా బాలీవుడ్ నటి పియా బాజ్‌పాయ్ సోదరుడు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూశాడు. తన సోదరుడు కరోనా బారిన పడ్డారనీ, అతడికి బెడ్, వెంటిలేటర్ వెంటనే ఏర్పాటు చేయాలంటూ పియా ఉద్వేగంతో చేతులు జోడించి నమస్కరిస్తూ ట్వీట్ చేశారు. ఆమె అలా ట్వీట్ చేసిన గంటలకే ఆమె సోదరుడు ఎలాంటి సౌకర్యాలు లేక కన్నుమూశాడు.
 
తన కళ్లెదుటే తన సోదరుడు మరణించాడంటూ పియా రోదించింది. దీన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణలో పలు రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా కనీసం 3 వారాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments