Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ హీరో గణేష్‌ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

డీవీ
శనివారం, 28 డిశెంబరు 2024 (10:51 IST)
hero Ganesh
తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ స్థాపించి పలు చిత్రాలు తీసిన టీజీ విశ్వ ప్రసాద్ ఇక్కడ సక్సెస్ లు చూసిన తర్వాత దక్షిణాది భాషల్లోనూ నిర్మిస్తానని అప్పట్లో ప్రకటించారు. తాజాగా ఆయన శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్ తో సినిమా చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఇప్పుడు గణేష్ నటించిన కృష్ణం ప్రణయ సఖి- ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు.
 
కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ఢమాకా   న్యూ-సెన్స్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సహకారం అందించింది. #PMF49తో, వారు గణేష్ లీడ్ రోల్ లో గొప్ప సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అందించడం ద్వారా కన్నడ సినిమా పట్ల తమ నిబద్ధతను చాటారు. 
 
ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ దెన్ లైఫ్ స్టొరీగా వుండబోతోంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. 
ఈ సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments