Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పెళ్లిచూపులు'' షోలో ప్రదీప్ కోసం వచ్చిన యువతులు ఎవరో తెలుసా?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (17:53 IST)
ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిర్వహించే.. పెళ్లిచూపులు షోపై ఓ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ షో నడుస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తివేనని.. ఈ షోలో పాల్గొనే యువతులందరూ.. షార్ట్ ఫిల్మ్ నటీమణులని తెలియవచ్చింది. ఈ షోలో పాల్గొన్న అమ్మాయిల్లో దాదాపు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అని తెలుస్తోంది. 
 
సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారిని ఈ షోలో పాల్గొనేలా చేశారని టాక్ వస్తోంది. షార్ట్ ఫిల్మ్ నటీమణులు ఈ షోద్వారా పబ్లిసిటీ కోసం నటిస్తున్నట్లు తేలింది. ఇదే విషయాన్ని షోలో కొంతమంది అమ్మాయిలు కూడా బయటపెట్టారు.
 
ప్రదీప్ మీద ప్రేమతో అమ్మాయిలు ఈ షోకి రాలేదని, తమ కెరీర్‌ని బిల్డ్ చేసుకుందామని వచ్చినట్లు కామెంట్స్ చేశారు. షోలో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్లు మాత్రం ఈ షోతో పాపులర్ అవ్వాలనే వచ్చినట్లు స్పష్టమవుతోంది. 
 
షోలో పాల్గొన్న జ్ఞానేశ్వరి, గీతిక, యశ్వి వంటి అమ్మాయిలు షార్ట్ ఫిలింలో హీరోయిన్లుగా నటించారు. దివ్య డెకాటే మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సో.. ఈ షోతో సమాజానికి ఏమాత్రం చెడు జరగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments