Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజ్ పుత్ పిల్లో ఛాలెంజ్.. పసుపు పచ్చని దిండును?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (08:38 IST)
Payal Rajput
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేయడం.. ఛాలెంజ్‌లను స్వీకరించడం సెలెబ్రిటీలకు మామూలే. తాజాగా పిల్లో ఛాలెంజ్‌ను సినీ హీరోయిన్లు స్వీకరిస్తున్నారు. ఈ పిల్లో ఛాలెంజ్ అంటే ఏమీ వేసుకోకుండా కేవలం పిల్లోని చుట్టుకుని అందాలని కవర్ చేసుకోవడమే. హాలీవుడ్ నుండి మొదలైన ఈ ఛాలెంజ్ టాలీవుడ్‌కి కూడా పాకింది. 
 
ఈ ఛాలెంజ్‌ను ఆర్డీఎక్స్ భామ పాయల్ రాజ్ పుత్ కూడా స్వీకరించింది. పసుపు పచ్చ దిండుని తన శరీరానికి చుట్టుకుని నడుముకి బెల్టు పెట్టుకుని, కురుచ కురులతో, మత్తెక్కించే కళ్లతో పిల్లో ఛాలెంజ్ అంటూ ఫోటోకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.  
 
కానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోకి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు పాయల్ అందాలను చూసి మురిసిపోతుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంకొంచెం వేరే లెవల్‌లో ఆలోచించవచ్చుగా అంటూ సలహా ఇస్తున్నారు. ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పాయల్ తాజా ఛాలెంజ్‌లో కొంత హాట్‌గానే కనిపించిందని సినీ పండితులు కూడా అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments