Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో అలీ ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:12 IST)
అలీ. తెలుగు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో మేటి. హీరో పక్కన సెటైర్లు వేస్తూ అందరినీ నవ్వించే పాత్ర అలీ సొంతం. ఎన్నో క్యారెక్టర్లలో అలీ అలాగే జీవించాడు కూడా. ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే అలీ ప్రస్తుతం లాక్ డౌన్‌తో షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు.
 
కానీ మొదట్లో చాలామంది స్పెయిన్, ఇటలీ వంటి ప్రాంతాల్లో చనిపోవడం అలీని తీవ్రంగా బాధించింది. తాను తన ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు వెళ్ళనివ్వకుండా.. తాను బయటకు వెళ్ళడం లేదంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు మృతి చెందిన వారిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు అలీ. 
 
కానీ ప్రస్తుతం అందులో నుంచి బయటపడ్డాడట. టివీలు, ఫోన్లు చూడడం పూర్తిగా మానేశాడట. ప్రస్తుతం ఇంట్లో ఫేషియల్ చేసుకుంటూ, వంటలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. కరోనా వైరస్ సోకముందు తన బంధువులు ఇంటికి రావడం.. వారు కూడా అలాగే ఇంటిలోనే ఉండిపోవడంతో అలీ వారితో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారట. చిన్న పిల్లలతో పిల్లాడిగా మారిపోయి వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ అలీ లాక్ డౌన్  నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments