అది లేకుండా వీడియో అప్ చేసిన పాయల్ రాజ్‌పుత్...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:53 IST)
పాయల్ రాజ్‌పుత్ చాలా ఓపెన్. తను చెప్పాల్సింది ఓపెన్‌గా చెప్పడమే కాదు... ఫోటో షూట్లలోనూ అలాగే ఓపెన్‌గా వుంటోంది. ఇప్పుడిదే తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాదు కొందరు నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

 
పాయల్ ఇటీవలి ఓ పసుపు రంగు కోటు వేసుకుని ఫోటోషూట్ చేసింది. కోటు వేసుకున్నది కానీ బ్రా వేసుకోలేదు. అది లేకుండా వయ్యారంగా ఫోటోషూట్ చేసింది. దానితో పాటు ఆ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ చేసిన వీడియోలో ఆమె పసుపు రంగు సూట్ ధరించి, సెషన్ కోసం బ్రాలెస్‌గా వచ్చింది. ఆ బ్లేజర్‌ కాస్తా ఎద అందాలను బయటపెట్టేసింది.

 
ఆ వీడియోను పోస్ట్ చేస్తూ "నిలుపుకోలేనిది'' అంటూ వీడియోకి ట్యాగ్ చేసింది. ఇంకేముంది ఆ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసారు. అలాంటి వీడియో చేయడమే కాకుండా దాన్ని సపోర్ట్ చేస్తూ నిలుపుకోలేనిది అంటావా అంటూ మండిపడ్డారు. దీనితో అమ్మడు ఆ వీడియోను వెంటనే డిలిట్ చేసింది. ఆ తర్వాత తనే మాట్లాడుతూ... ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు సహజమేననీ, కానీ వాటిపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోను అంటోంది ఈ ఆర్ఎక్స్ బ్యూటీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments