Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురచ దుస్తుల్లో కునుకులేకుండా చేస్తున్న పాయల్

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:40 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఈమె కార్తికేయన్ హీరోగా వచ్చిన "ఆర్ఎక్స్100" చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంతోనే ఈ అమ్మడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో అదరగొట్టింది. తద్వారా మంచి మార్కులు కొట్టివేసింది. 
 
పైగా, ఈ చిత్రంలో ముద్దు సీన్లలో హీరోతో పోటీపడి నటించింది. ఈ సినిమాతో యూత్ ప్రేక్ష‌కుల పాయ‌ల్‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఆర్ఎక్స్ 100తో వ‌చ్చిన క్రేజ్‌ని అంత‌గా పాయల నిలబెట్టుకోలేక పోయింది. 
 
స్టార్ హీరోలు వెంక‌టేష్‌, ర‌వితేజ వంటివారి సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ ఈ సినిమాలు పాయ‌ల్ క్రేజ్‌ను పెంచ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో త‌న గ్లామ‌ర్‌ను న‌మ్ముకున్న పాయ‌ల్ త‌ర‌చు హాట్ హాట్ ఫొటో షూట్స్ యూత్‌కు పిచ్చెక్కిస్తుంది. 
 
తాజాగా చిట్టి గౌనులో చిత‌క్కొడుతూ అభిమానుల గుండెల్లో గుబులు రేపుతుంది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో పాయ‌ల్‌ని చూసిన నెటిజ‌న్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments