Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేయండి.. అన్‌లిమిటెడ్‌గా సినిమాలు చూడండి.. ఎలా?

రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేస్తే.. అన్‌లిమిటెడ్‌గా రీజినల్ సినిమాలు చూడొచ్చు. ఈ సౌకర్యం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఫాస్ట ఫిల్మ్జ్ అనే సంస్థ ఈ వెసులుబాటును

Webdunia
బుధవారం, 13 జులై 2016 (11:11 IST)
రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేస్తే.. అన్‌లిమిటెడ్‌గా రీజినల్ సినిమాలు చూడొచ్చు. ఈ సౌకర్యం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఫాస్ట ఫిల్మ్జ్ అనే సంస్థ ఈ వెసులుబాటును కల్పించనుంది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధులు కె మల్హోత్రా, డొమినిక్ ఛార్లెస్‌లు మాట్లాడుతూ... ఫాస్ట్ ఫిల్మ్జ్‌లో రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేసి అన్‌లిమిటెడ్‌గా సినిమాలు చూడొచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్‌ యాప్‌ను ఆవిష్కరించి, విడుదల చేసినట్టు తెలిపారు. 
 
వినోవా లిమిటెడ్‌ వారి పెర్‌ష్యూస్‌ టెక్నాలజీ దేశంలో తొలిసారి వాడటం వల్ల 2జీ వేగంతో పనిచేసే మొబైళ్లలో సైతం హెచ్‌డీ నాణ్యతగల వీడియోని చూడొచ్చన్నారు. వంద శాతం లీగల్‌గా సినిమాలు, సన్నివేశాలు కలిగిన వీడియోలు చూడొచ్చన్నారు. కేవలం 150 ఎంబీ డాటాతోనే పూర్తి సినిమాని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. అదే తమ యాప్‌ గొప్పతనమన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments