Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిని ఇమిటేట్ చేసిన వరుణ్ తేజ్... 'గ్యాంగ్‌ లీడర్' స్టైల్‌లో ఫోజు!

'గ్యాంగ్ లీడర్'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో చిరంజీవి మాస్ నటన ప్రేక్షుకులకు బాగా చేరువైంది.

Webdunia
బుధవారం, 13 జులై 2016 (10:49 IST)
'గ్యాంగ్ లీడర్'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో చిరంజీవి మాస్ నటన ప్రేక్షుకులకు బాగా చేరువైంది. ఆ చిత్రంలోని డైలాగ్స్ కానీ, చిరు మేనరిజమ్ కానీ.. మెగా అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ స్టైల్స్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, మెగా ఫ్యామిలీకి చెందిన ఓ బుడతిడిని కూడా ఇట్టే ఆకర్షించింది. 
 
మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన చిన్న వయస్సులో మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు 'గ్యాంగ్‌ ‌‌‌లీడర్' సినిమాలోని మెగాస్టార్‌ను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాచని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. 
 
ఆ సినిమాలో చిరు చొక్కా కాలర్‌ పైకి ఎత్తే స్టైల్‌కు వరుణ్ పోజిచ్చాడు. మెగాస్టార్ చిరంజీవికి వరుణ్ చిన్నప్పటి నుంచీ వీరాభిమాని. చిరుకు సంబంధించిన కార్యక్రమాల్లోన్నింటిలోనూ వరుణ్ పాల్గొంటూనే ఉంటాడు. రీసెంట్‌గా చిరు 150వ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన రోజుకూడా వరుణ్ ఆ రోజంతా చిరుతోనే ఉన్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments