Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్‌‍కి ఆ మూవీ ట్రైల‌ర్ న‌చ్చిందా..?

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (15:42 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన త‌ర్వాత సినిమాల‌కు దూరం అయ్యారు. అయితే... రాజ‌కీయాల్లో స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో మ‌ళ్లీ సినిమాల్లోకి రావాల‌ని అనుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ తో సినిమా చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా వెయిట్ చేస్తున్నారు కానీ.. ప‌వ‌న్ సినిమా ఎప్పుడు చేస్తారు..? ఎవ‌రితో చేస్తారు..? అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.
 
ఇదిలా ఉంటే... ప‌వ‌న్‌కి జార్జిరెడ్డి మూవీ ట్రైల‌ర్ బాగా న‌చ్చింద‌ట‌. వెంట‌నే ఈ సినిమా దర్శకుడు జీవన్‌కు కాల్ చేసి అభినందిచారని తెలుస్తోంది. ఉద్యమవీరుడి నేపథ్యం, నిజజీవిత కథ ఆధారంగా తీస్తున్న జార్జ్ రెడ్డి మంచి విజయం సాధించాలని ఆకాక్షించారట పవన్. 
 
ఆల్రెడీ ఈ మూవీ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీనికి తోడు ప‌వ‌న్ అభినంద‌న‌లు కూడా ద‌క్కాయి అంటే.. సినిమాకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. మ‌రి.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎంత వ‌ర‌కు స‌క్స‌స్ సాధిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments