Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ హుషారులో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సెంటిమెంట్‌‍తో పవర్‌కు దెబ్బేనా?!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (18:52 IST)
మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బ్రూస్ లీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని తెలిసింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలన్నీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకోవడం ద్వారా పవన్‌కు రకుల్ వద్దంటూ ఫ్యాన్స్ అంటున్నారట. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్‍‌తో కష్టాలను కొనితెచ్చుకున్న పవన్ కల్యాణ్ ఎస్.జె.సూర్యతో తీసే హుషారు సినిమా ద్వారానైనా మంచి పాజిటివ్ టాక్స్‌ వచ్చేలా చేసుకోవాలని సినీ పండితులు అంటున్నారు. 
 
కానీ దాదాపు మెగా హీరోలందరి సినిమాలకి సైన్ చేసిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఇప్పటివరకు పవన్ సరసన నటించలేదని.. తాజా సమాచారం ప్రకారం ఆమెకు పవన్ సరసన నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసిందని తెలుస్తోంది. 
 
గతంలో ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్‌ని తీసుకోవాలని యూనిట్ నిర్ణయించుకున్నప్పటికీ, శ్రుతిహాసన్ చేతినిండా సినిమాలతో ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందని.. అందుచేత రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రకుల్ సెంటిమెంట్ పవన్‌ను వెంటాడుతుందేమోనని పవర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments