Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 రికార్డుల మోత మొదలు.. యూరప్‌లోనే రూ.35 కోట్ల బిజినెస్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (18:30 IST)
బాహుబలి 2 రికార్డుల మోత మొదలైంది. బాహుబలి బిగినింగ్‌కు ఎండింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వేసవికి తర్వాత రాజమౌళి తన బాహుబలి టీమ్‌తో షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో బాహుబలి బిజినెస్ రాకెట్ వేగంలో దూసుకెళ్తోందని తెలిసింది. బాహుబలి2 ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్ అయింది. 
 
బాహుబలి బిగినింగ్ రూ.500కోట్లకు పైగా రావడంతో రెండో భాగం బిజినెస్ అంతకంటే నాలుగింతలు అధికంగా ఉంటుందని తెలిసింది. ఇప్పటికే యూరప్‌లో మాత్రమే రూ.35 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ పలికిందని సమాచారం. గతంలో ఏ తెలుగు సినిమా కూడా రూ.2 కోట్లకు మించి రాబట్టని యూరప్‌‍లో బాహుబలికి భారీ మొత్తం పెట్టి తీసుకునేందుకు వ్యాపారవేత్తలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments