Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో టీజర్ అప్డేట్

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (16:30 IST)
Bro new poster
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బ్రో చిత్రం అప్డేట్ ఇచ్చేసారు. త్యరలో  థియేటర్స్ లో టీజర్ విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. తమిళ హిట్ మూవీ వినోదయ సిత్తం కి రీమేక్ గా తెస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను జులై 28న భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ప్రకటనలో తెలిపారు. 
 
ఇప్పటికే ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రాజా చెంబోలు, తనికెళ్ళ భరణి తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments