Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హుషారు'గా వస్తోన్న పవన్ కల్యాణ్.. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం!

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:44 IST)
తాను సినిమాలు చేసిచేసి అలిసిపోతున్నాననీ. త్వరలో రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తానని..'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ప్రమోషన్‌లో మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌.. తాను ఇంకా 'హుషారు'గానే వున్నట్లు చెబుతున్నాడు. తాను తాజాగా నటిస్తున్న చిత్రానికి ఆపేరును ఖరారుచేసినట్లు తెలిసింది. 
 
ఇప్పటికే ఛాంబర్‌లో టైటిల్‌రిజిష్టర్‌ చేశారు. 'ఖుషీ', 'కొమరం పులి' సినిమాలను తెరకెక్కించిన ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో రూపొందనున్న మూడో సినిమాగా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులను పూర్తి చేస్తున్నారు. 
 
కాగా, జూన్‌ నెలలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ను తమిళనాడులోని పొల్లాచ్చిలో జరపనున్నారు. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ ఈ సినిమాకు తగిన టైటిల్‌ పెడుతున్నామని నిర్మాత శరత్‌ మరార్‌ చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments