Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. ఆ యంగ్ హీరో ఎవరో?!: సమంత

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:41 IST)
హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఏడాది క్రితం ఆమె బెల్లంకొండ సురేష్‌ చిత్రంలో నటించేటప్పుడు పెదాలకు, ముక్కుకు ఏదో ఆపరేషన్‌ జరిగిందని వార్తలు విన్పించాయి. దాదాపు 8నెలలు విరామం తీసుకుని స్పీడున్నోడు చేసింది. దానితోపాటు సమంత ప్రేమలోకూడా పడిందని గుప్పుమంది. కానీ అడిగినప్పుడల్లా అదేమీలేదని కొట్టిపారేసింది. 
 
అయితే.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికలో ఆమె తన వ్యక్తిగతాన్ని పంచుకున్నారు. తనకు బాయ్‌ఫ్రెండ్‌ వున్నాడని తెలిపింది. ఆయనతో జీవితం సాఫీగా సాగుతోందని, అతడు అన్నివిధాలా తనకు సరైన వాడని తెలిపారు. తనకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్‌గా నిలిచే అతడిని త్వరలోనే పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమంత వెల్లడించింది. అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ పేరు చెప్పని సమంత, అతడు తనకు చాలాకాలంగా పరిచయమని, ఓ యువహీరో అని మాత్రం తెలిపారు. సమంత చెప్పిన వ్యక్తి ఎవరో మరి..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే'.. కొడుకు క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి... ఎక్కడ?

వైద్య విద్యార్థిని గుండె కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్

బై నాన్నా... మీరు ఒక ఫైటర్ నాన్నా.. తండ్రి గురించి హీరో భావోద్వేగ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments