Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్ ఉమెన్‌గా జీవించడం కష్టం.. రేణూ దేశాయ్

జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినప్పటికీ.. ముందుకు సాగాల్సిందేనని హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ అభిప్రాయపడింది. తాజాగా ఆమె బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కార్

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (08:56 IST)
జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినప్పటికీ.. ముందుకు సాగాల్సిందేనని హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ అభిప్రాయపడింది. తాజాగా ఆమె బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగాన్ని ఆమె ఓ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్చూ ఇచ్చారు. 
 
ఇందులో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో సింగిల్ ఉమన్‌గా ఉండటం కష్టమేనని... అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుందని, ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. అయినా... జీవితంలో జరిగిన విషయాలను మనం స్వీకరించి, ముందుకు సాగాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పవద్దనే విషయాన్ని తన తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించిందని, దాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నట్టు చెప్పారు. అమ్మ చెప్పిన మాటను అనుక్షణం ఆచరిస్తున్నానని... ఏనాడూ అబద్ధం చెప్పలేదని అన్నారు. తన కుమారుడు అకీరా, తాను ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటామని తెలిపారు. కూతురు ఆద్య మాత్రం తనకు కొంచెం తల్లి అనే ఫీలింగ్ ఇస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments