Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర లోకేష్, సీనియ‌ర్ న‌రేష్ రిలేషన్ షిఫ్ నిజ‌మే- మాజీ భార్య‌ ర‌మ్య ఆరోప‌ప‌ణ‌

Pavitra Lokesh  Sr. Naresh  Ramya Raghupathi
Webdunia
శనివారం, 2 జులై 2022 (08:01 IST)
Pavitra Lokesh, Sr. Naresh, Ramya Raghupathi,
గ‌త కొంత‌కాలంగా పవిత్ర లోకేష్, సీనియ‌ర్ న‌రేష్ పై ప‌లు ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌నీ, త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్న‌ట్లు వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది. వీరిద్ద‌రికి సంబంధించిన స‌మాచారం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. దాంతో ప‌విత్ర లోకేష్ బెంగుళూరులో పోలీసు అధికారిని క‌లిసి ఇలాంటి వార్త‌లు రాసేవారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇటీవ‌లే కోరింది. ఆ త‌ర్వాత బెంగుళూరులో వుంటున్న సీనియ‌ర్ న‌రేష్ మొద‌టి ర‌మ్య ర‌ఘుప‌తి కూడా ఘాటుగానే స్పందించింది. ఇద్ద‌రి రిలేష‌న్ నిజ‌మేనంటూ పేర్కొంది.
 
దీనిపై రమ్యరఘుపతి చేసిన ఆరోపణలపై నటి పవిత్ర లోకేష్ తాజాగా వివరణ  ఇచ్చింది. నేనేమిటో నాకు గురించి తెలుగు ప్రేక్షకులు తెలుసు. నరేష్ గారు, వారి  కుటుంబం గురించి కూడా తెలుగు వారికి తెలుసు.  రమ్యరఘుపతి నా గురించి కన్నడలో చాలా తప్పుగా ప్రచారం చేశారు. నరేష్ గారు, నేను రిలేషన్ షిప్ లో ఉన్నామని ప్రచారం చేసిన రమ్య నన్ను ఓ బాదితురాలిని చేశారు. కుటుంబ వ్యవహారాలు కుటుంబంలోనే సరి చేసుకోవాలి. రమ్యరఘుపతి మాటలు నన్ను ఎంతగానో బాధించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments