Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిలీవ్' తో భాగ‌స్వామ్యం గొప్ప అవ‌కాశంః సురేష్‌బాబు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (16:09 IST)
sureshbabu-vivek
"నారప్ప" మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్ పీ మ్యూజిక్ లేబుల్ పై తొలి చిత్రగా నారప్పను విడుదల చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన రీసెంట్ గా ప్రైమ్ వీడియో లో నారప్ప సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన 'బిలీవ్' కంపెనీతో ఎస్.పి మ్యూజిక్ టీమ్ అప్ అయ్యింది. వీరి భాగస్వామ్యంలో నారప్ప మ్యూజిక్ ను వరల్డ్ మ్యూజిక్ డయాస్ పై బిలీవ్ ప్రమోట్  చేయనుంది. ఔత్సాహిక గాయకులు, సంగీతకారులకు వేదికను కల్పిస్తూ ప్రోత్సహిస్తే బిలీవ్. ప్రపంచంలో అతి\ పెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీ అయిన బిలీవ్ కు దేశంలో పలు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. గతంలో 'బిలీవ్ ఇండియా' రానా దగ్గుబాటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ సౌత్ బేతోనూ జట్టు కట్టింది. బిలీవ్, ఎస్ పి మ్యూజిక్ భాగస్వామ్యంతో టాలీవుడ్ మ్యూజిక్ కు కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు.
 
 ఈ సందర్భంగా ఎస్ పీ మ్యూజిక్ ఎండీ, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, బిలీవ్ తో భాగస్వామి అవడం ఎస్ పి మ్యూజిక్ కు ప్రారంభంలోనే దక్కిన గొప్ప అవకాశం. బిలీవ్ కు ఉన్న ప్రపంచ స్థాయి నెట్ వర్క్ తో ఎస్ పి. మ్యూజిక్ లేబుల్ వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ లవర్స్ కు రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. నారప్ప తో మొదలైన మా పార్టనర్ షిప్ మరెన్నో చిత్రాలతో కొనసాగాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
 బిలీవ్ ఇండియా ఎండీ వివేక్ రైనా మాట్లాడుతూ "సౌతిండియాలో దిగ్గజ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సురేష్ ప్రొడక్షన్ తో భాగస్వామి అవడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారప్ప మూవీ మా పార్టనర్ షిప్ లో ఫస్ట్ మూవీగా తీసుకున్నాం. బిలీవ్ కంపెనీ ద్వారా మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు డిజిటల్ పార్టనర్స్ కు ఇన్నోవేటివ్ మార్కెటింగ్, ఆడియెన్స్ గ్రోత్ వంటి అంశాల్లో సహకారం అందిస్తాం. అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments