Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (18:57 IST)
నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వున్నానని కోలీవుడ్ దర్శకుడు విష్ణు వర్ధన్ ఆసక్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసిన విష్ణు వర్ధన్, ఈ నెల 30న థియేటర్లలోకి రాబోతున్న తన తాజా చిత్రం ప్రేమిస్తావా విడుదలకు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అకిరాతో సినిమాను - పంజా సీక్వెల్‌గా లేదా స్పెషల్ ప్రాజెక్టుగా దర్శకత్వం వహిస్తారా అనే ప్రశ్నకు విష్ణు వర్ధన్ సమాధానం ఇస్తూ.. "నేను ముందుగానే ప్రాజెక్టులు ప్లాన్ చేయను. ప్రతిదానికీ సరైన సమయం అవసరం. పంజా కూడా ముందుగా ప్లాన్ చేసినది కాదు. నేను ఇంకో తెలుగు సినిమా చేయకపోతే, నా తల్లి నన్ను వదిలిపెట్టదు" అని  అని అన్నారు.
 
పంజా తర్వాత తాను మరో తెలుగు చిత్రానికి ఎందుకు దర్శకత్వం వహించలేదో వివరిస్తూ, తనకు ఆఫర్లు వచ్చినప్పటికీ, తాను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments