Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షిత్‌ అట్లూరి నటిస్తున్న ఆపరేషన్‌ రావణ్‌ స్పెషల్ పోస్టర్

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (08:30 IST)
Rakshit Atluri
"పలాస 1978" చిత్రంతో ప్రతిభ గల యువ హీరోగా  గుర్తింపు తెచ్చుకున్నారు రక్షిత్ అట్లూరి. మరో వైవిధ్యమైన కథాంశంతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ''ఆపరేషన్‌ రావణ్‌''. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాస్‌ మీడియా బ్యానర్‌ మీద ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ న్యూ ఏజ్‌ యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు.
 
సోమవారం హీరో రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై 'మీ ఆలోచనలే మీ శత్రువులు' అనే క్యాప్షన్ రాశారు. యాక్షన్, థ్రిల్లర్ ట్రెండ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ''ఆపరేషన్‌ రావణ్‌'' ఆసక్తిని కలిగిస్తోంది. తుది హంగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments