Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. నుంచి ఒలివియా మోరిస్ లుక్ విడుద‌ల‌

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (19:57 IST)
R.R.R., Olivia Morris
రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రూపొందిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమా గురించి ఏదో విధంగా పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తూనే వున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ , కొమ‌రం భీమ్ గా ఎన్‌.టి.ఆర్‌. స్టిల్స్‌ను విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ డాన్స్ చేసిన స్టిల్‌ను గ్లిప్పింగ్స్‌ను విడుద‌ల‌చేసిన చిత్ర యూనిట్ ఈసారి బ్రిటీష్ రాణిగా న‌టించిన ఒలివియా మోరిస్ స్టిల్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఆమె పాత్ర కూడా కీల‌క‌మ‌ట‌. స్వాతంత్య్రం కోసం పోరాడేవారికి పాజిటివ్ కోణంలో ఆమె పాత్ర వుంటుంద‌ని తెలుస్తోంది. అందుకే ఆమెకు సంబందించిన పిక్ విడుద‌ల చేసిన‌ట్లు తెలుస్తోంది.
 
ఒలివియా 1997లో కింగ్‌స్టన్-అపాన్-థేమ్స్‌లో జ‌న‌వ‌రి 29న జన్మించింది. ఒలివియా 2014లో నేషనల్ యూత్ థియేటర్‌లో శిక్షణ పొందింది.  రాయల్ వెల్ష్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా (2015-2018)లో నటనలో BA ఆనర్స్ పూర్తి చేసింది. బ్రిటిష్ హాలీవుడ్ నటి. ది టర్టిల్స్  షార్ట్ సినిమాలో న‌టించింది. హోటల్ పోర్టోఫినో (TV సిరీస్) వంటి చిత్రాలలో ఆమె తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో ఆమె రాణిగా న‌టించింది. ఈ సంద‌ర్భంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments