Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తిని రేకెత్తిస్తున్న శర్వానంద్ - అమలల "ఒకే ఒక జీవితం"

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (18:41 IST)
హీరో శర్వానంద్, నటి అమల అక్కినేని తల్లీకుమాడుగా నటించిన చిత్రం "ఒకే ఒక జీవితం". ఈ నెల 9వ తేదీన విడుదలకానుందీ. ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథతో శ్రీ కార్తీక్ తెరకెక్కించారు. డ్రీమ్ వారియర్ పిక్సర్స్ పతాకంపై నిర్మాత ఎస్ఆర్. ప్రభు నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. 
 
తల్లీ కొడుకుల మధ్య అనుబంధం.. కాలంలో వెనకికెల్లి తన తల్లిని కలుసుకోవాలనే హీరో కోరిక.. అది ఎలా సాధ్యమైందనే ఆసక్తికరమైన అంశాలతో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఇది ఒక ట్రైమ్ ట్రావెల్ మూవీ సినిమా. ఈ తరహా జోనర్‌లో శర్వానంద్ చేసిన తొలి మూవీ ఇదే. ఆయన తల్లిగా అమల నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలను వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ పోషింటారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments