Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓకే నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా'నంటున్న సమంత

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "రంగస్థలం". సమంత హీరోయిన్. ఈ చిత్రం మార్చి నెలలో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రంలోని

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (16:18 IST)
రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "రంగస్థలం". సమంత హీరోయిన్. ఈ చిత్రం మార్చి నెలలో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రంలోని అన్ని పాటలు మంచి ప్రజాధారణ పొందాయి. అలాంటి వాటిలో "రంగమ్మ.. మంగమ్మా" పాట మరింత పాపులర్ అయింది. ఈ పాటకు పేరడీలు కూడా వచ్చేశాయి.
 
ముఖ్యంగా, ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్‌ చేసింది. తాజాగా, ట్విట్టర్‌లో సమంత అభిమాని ఒకరు.. ఓ పిల్లాడు 'రంగమ్మ.. మంగమ‍్మ' పాటకు డ్యాన్స్ వేయగా, దాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 
 
ఈ పాట ఎంతో పాప్యులర్‌ అయిందని, పదే పదే చూడకుండా ఉండగలవా సమంత? అని ట్వీట్‌ చేశాడు. ఈ పిల్లాడు పాడిన పాట కూడా సమంతకు తెగ నచ్చేసింది. ఈ వీడియో ఉన్న ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ 'ఓకే నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా' అంటూ సమంత సరదాగా ట్వీట్‌ చేసింది. రంగమ్మ మంగమ్మ అంటూ ఆ బుజ్జిగాడు పాడుతోన్న పాట అందరినీ అలరిస్తోంది. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments