''ఓంకార్'' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ''సిక్త్స్ సెన్స్'' ద్వారా (video)

ఓంకార్ మళ్లీ బుల్లితెరపై కనిపించబోతున్నాడు. వెన్నెల టీవీ షోతో పాపులర్ అయిన ఓం కార్.. ఆట డ్యాన్స్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. ఆపై దర్శకుడిగా మారిపోయాడు. ''రాజుగారి గది'' చిత్రంతో హిట్ కొట్టాడు. ఈ సినిమా

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (16:36 IST)
ఓంకార్ మళ్లీ బుల్లితెరపై కనిపించబోతున్నాడు. వెన్నెల టీవీ షోతో పాపులర్ అయిన ఓం కార్.. ఆట డ్యాన్స్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. ఆపై దర్శకుడిగా మారిపోయాడు. ''రాజుగారి గది'' చిత్రంతో హిట్ కొట్టాడు. ఈ సినిమాకు తర్వాత టాప్ స్టార్స్ నాగార్జున, సమంతతో రాజు గారి గది-2 తీసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
తాజాగా స్టార్ మా ఛానల్‌లో ''సిక్త్స్ సెన్స్'' అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరపై సందడి చేసేందుకు సై అంటున్నాడు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ షో ట్రైలర్‌ ఇప్పటికే మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది.

ఈ ట్రైలర్లో ''ఐయాం బ్యాక్'' అంటూ దర్శనం ఇచ్చిన ఓంకార్ తన సృజనాత్మకతకు పనిచెప్పాడు. ట్రైలర్ వీడియో ఓవర్ బిల్డప్ అని టాక్ వచ్చినా.. షో రేంజ్ బాగా పెరిగిపోయే ఆస్కారం లేకపోలేదని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments