Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టమైన వంటకాలు తింటూ న్యూయార్క్‌లో విహారయాత్ర చేస్తున్న ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (17:28 IST)
new yark chef team with ntr
ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌. అంతర్జాతీయ పర్యటనలో వున్నారు. న్యూయార్క్‌లో తన భార్య  ప్రణతితో కలిసి విహార యాత్ర చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. న్యూయార్క్ మినిట్ దగ్గర నిలబడి ఓ పిక్ తీసుకొని దాని షేర్ చేసి తన ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నానని అయితే పోస్ట్ చేసాడు. పైగా అక్కడ వండిన వంటకాలను రుచి చూసివారితో ఫొటో దిగి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడ హోటల్‌లో చెఫ్‌తోపాటు టీమ్‌ కూడా ఎన్‌.టి.ఆర్‌.కోసం ప్రత్యేకంగా వంటకాలు తయారుచేశారు.

N.T.R., Pranathi
మొదటిరోజు పూర్తి శాఖాహారమే తీసుకున్నట్లు చెఫ్‌ జునూన్‌ తెలియజేశారు. భారతీయ వంటకాలు ఏరికోరి ఆయనకు వండిరచి పెట్టారు. న్యూయార్క్‌కు చెందిన సినిమాల షూటింగ్‌లకు పర్యవేక్షించే టీమ్‌ ఎన్‌.టి.ఆర్‌.కు అండగా వుంది.
 
కాగా, ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌. పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోంది. ఇది ఎన్‌.టి.ఆర్‌.కు 30వ సినిమా ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందించనున్నారు. ఇందులో విలన్‌గా బాలీవుడ్‌నుంచి ప్రముఖ హీరోను ఎంపిక చేసే పనిలో వున్నారు. ప్రముఖ హీరోలు షూటింగ్‌ ముందు తమ కుటుంబంతో కలిసి ఇలా టూర్‌ ప్లాన్‌ చేస్తుంటారు. ఇందులో మహేష్‌బాబు ముందుంటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments