Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మూడో సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఆయనేనా?

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (11:27 IST)
టాలీవుడ్‌లో బిగ్ బాస్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన బిగ్ బాస్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రెండో సీజన్‌కు ఎన్టీఆర్ లేవపోవడం.. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసినా రీచ్ ఆశించిన స్థాయిలో లేదని టాక్. ప్రస్తుతం మూడో సీజన్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ సీజన్‌కి హోస్ట్‌గా వెంకీ, చిరు రేసులో వున్నారని టాక్ వచ్చింది. కానీ తాజాగా ఎన్టీఆఱ్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ తోనే సీజన్ 3 చేయాలనే ఉద్దేశంతో ''బిగ్ బాస్-3'' నిర్వాహకులు ఉన్నారట. అందుకు ఆయన ఒప్పేసుకున్నారని కూడా టాక్ వస్తోంది. 
 
ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షూటింగుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ''బిగ్ బాస్ 3'' షూటింగును ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ షోకు ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఒక సినిమాకు తీసుకునే మొత్తాన్ని బిగ్ బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరించేందుకుగాను యంగ్‌టైగర్ తీసుకునేందుకు సిద్ధపడినట్లు టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments