Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానికి కేన్సర్... అండగా యంగ్ టైగర్.. జనతా గ్యారేజ్ షూటింగ్ వాయిదా వేసుకుని....

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనని నిరూపించుకున్నాడు. అభిమానులే నా దేవుళ్లనే జూనియర్.. తన పెద్ద మనసేంటో మరోసారి చూపించాడు. బెంగళూరుకు చెందిన తన వీరాభిమాని, కేన్సర్ పేషెంట్ నాగార్జునను జూనియర్ పరామర్శించాడు.

Webdunia
శనివారం, 30 జులై 2016 (16:30 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోనని నిరూపించుకున్నాడు. అభిమానులే నా దేవుళ్లనే జూనియర్.. తన పెద్ద మనసేంటో మరోసారి చూపించాడు. బెంగళూరుకు చెందిన తన వీరాభిమాని, కేన్సర్ పేషెంట్ నాగార్జునను జూనియర్ పరామర్శించాడు. నాగార్జున కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. 
 
నాగార్జున కేన్సర్‌తో బాధపడుతూ, మృత్యువుతో పోరాడుతున్నాడు. తన చివరికోరికగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కేరళ షూటింగ్‌ను కూడా వాయిదా వేసుకుని అభిమానిని పరామర్శించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అభిమానులే కాదు అభిమానులను మేము కూడా అభిమానిస్తాం, ప్రేమిస్తామని జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments