Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ ప్లేస్‌లో ఎన్‌.టి.ఆర్‌. వ‌చ్చాడు ఎలాగంటే!

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:58 IST)
Prabhas, N.T.R. Junior,
సినిమాకు ఒక హీరోను అనుకుంటే ష‌డెన్‌గా మ‌రొక‌రు చేర‌తాడు. హీరోయిన్లుగా అంతే. ఫ్లాష్‌బ్యాక్‌లో చూస్తే జ‌మున చేయాల్సిన పాత్ర తెల్లారిషూట్‌లోకి వెళ్ళేస‌రికి మ‌రొక‌రు వ‌చ్చేవారు. అలాగే విజ‌య‌శాంతి కూడా. ఇవ‌న్నీ ఆమ‌ధ్య వారు త‌మ మ‌న‌సులోని మాట‌ల‌ను వెల్ల‌డించిన‌వే. ఇప్పుడు తాజాగా హీరోల గురించి వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ చెప్పిన‌మాట‌. ఆయ‌న తీసిన సీతారామం ఊహించ‌ని క్లాసిక్ సినిమాగా న‌డుస్తోంది. థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను ర‌ప్పించే ప‌ని చేస్తుంది కూడా.
 
ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా పెద్ద టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌న‌సులోని కొన్ని మాట‌లు వెల్ల‌డించాడు. అప్ప‌ట్లో స్టూడెంట్ నెం:1 సినిమాకు హీరోగా ముందుగా ప్ర‌భాస్‌ను అనుకున్నాం. అంతా ఫిక్స్ అయి క‌బురు చెప్పేలోప‌లే  దివంగ‌ల హరికృష్ణగారు త‌న‌కు ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్‌ని ఎంపిక చేయమని అడిగారు. దాంతో ఎన్‌.టి.ఆర్‌. ముందుకు రావాల్సివ‌చ్చింది. ఇలా తెర‌వెనుక క‌థ‌లు చాలానేవుంటాయి. కానీ అవి వెంట‌నే చెప్ప‌రు. కొన్నాళ్ళ‌కు కాని బ‌య‌ట‌కు రావు. ఎంత టాలెంట్ వున్నా బ‌య‌ట‌పెట్టాలంటే బ్యాక్‌బోన్ వుండాల్సిందేమ‌రి. ఇక అశ్వ‌నీద‌త్ చెప్పిన పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే ఆగ‌స్టు 15న ఈటీవీలో చూసి తెలుసుకోవాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments