Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్-జూ.ఎన్టీఆర్ సినిమా ప్రారంభం.. యాక్షన్ సీన్‌తో?

ప్రముఖ దర్శకుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా అక్టోబరులో ప్రారంభం కానుందని టాక్ వస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమ

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (14:37 IST)
ప్రముఖ దర్శకుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా అక్టోబరులో ప్రారంభం కానుందని టాక్ వస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలెట్టేశాడు. ఇటీవల పవన్ కల్యాణ్ చేతుల మీదుగా త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం (ఏప్రిల్-13) హైదరాబాదు రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీనుతో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. రామ్-లక్ష్మణ్ డిజైన్ చేసిన ఒక ఫైట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. 
 
శుక్రవారం మొదలెట్టిన ఈ షెడ్యూల్ ఈ నెల 25వరకూ కొనసాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఖరారు చేయగా, దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సినిమా కోసం కథ కూడా వినకుండా జక్కన్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments