Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో సింధూరపూవె చిత్ర నిర్మాతకు ఐదేళ్ళ జైలు!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:53 IST)
'సింధూరపూవే', 'కరుప్పు రోజా', 'ఊమై విళిగల్‌', 'కావ్య తలైవన్', 'ఇనైంద కైగళ్‌' వంటి భారీ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత అబావానన్. ఆయన నిర్మించిన డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగువారికి సుపరిచితమే. కాగా ఈ నిర్మాత ఇప్పుడు బ్యాంక్ స్కామ్‌లో పట్టుబడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. బ్యాంక్‌ అధికారులతో చేయి కలిపి చెక్కు వసూళ్ల రాయితీలో అవినీతికి పాల్పడ్డారన్న కేసులో సీనియర్‌ నిర్మాత అబావాననకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రూ.2.40 కోట్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
కాగా ఈ కేసులో పాల్పడ్డ ఇద్దరు బ్యాంక్‌ అధికారులకు ఒక్కొక్కరికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.25లక్షల చొప్పున అపరాధం విధించించి కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. 1999వ సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కుల రాయితీ అవినీతిపై చెన్నై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసి, విచారణ జరిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments