Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ హెమరేజ్: టాయిలెట్‌లో కుప్పకూలిపోయిన పాక్ క్రికెటర్ అక్తర్!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:45 IST)
బ్రెయిన్ హెమరేజ్ కారణంగా పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ అక్తర్ అనే టీనేజ్ క్రికెటర్.. టాయిలెట్‌లో కుప్పకూలిపోయాడు. ఆట జరుగుతుండగానే అక్తర్ కనిపించకపోవడంతో జట్టు సభ్యులు అతడి కోసం వెతికారు. చివరికి టాయిలెట్‌లో కుప్పకూలి కనిపించాడు. అతడి మెదడులో రక్తం గడ్డకట్టడంతో దాన్ని తొలగించడానికి అత్యవసరంగా ఓ ఆపరేషన్ చేసినా అతడి పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని రాయల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇంకా అతనిని కోమాలోకి పంపి.. ఆపై చికిత్స చేస్తున్నారు. 
 
ఆస్ట్లీ బ్రిడ్జ్ సీసీ జట్టు తరఫున అతడు బ్రాడ్‌షా సీసీ జట్టుకు అక్తర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తమ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రేక్ అనంతరం అందరూ కలిసి గ్రౌండ్ లోకి వెళ్దామనుకుంటే అతడు కనిపించకపోవడంతో వెతికామని.. చివరికి టాయిలెట్‌లో పడిపోయాడని.. అదృష్టవశాత్తు అవతలి జట్టు సభ్యులలో ఒకరి తండ్రి చేసిన ప్రథమ చికిత్సకు అనంతరం ఆస్పత్రికి తరలించారని.. అయినా హషీమ్ అక్తర్ ఇంకా కోలుకోలేదని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

తర్వాతి కథనం
Show comments