Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు వెనుకడగువేశాడు. 'అఖిల్‌' ఇచ్చిన డిజాస్టర్‌తో డీలాపడటంతో చిరంజీవి పిలిచిమరీ 'ఖైదీ నెంబర్‌ 150' ఇచ్చాడు.

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:01 IST)
కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు వెనుకడగువేశాడు. 'అఖిల్‌' ఇచ్చిన డిజాస్టర్‌తో డీలాపడటంతో చిరంజీవి పిలిచిమరీ 'ఖైదీ నెంబర్‌ 150' ఇచ్చాడు. అయితే అది రీమేక్‌ కావడం.. చిరంజీవి ఎలా చేస్తాడనే క్రేజ్‌ తప్ప.. దర్శకుడిగా వినాయక్‌ చేసిందేమీలేదని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ఆయన తదుపరి చిత్రం ఏమిటనేది ప్రశ్నార్థకంగామారింది.
 
కొంత గ్యాప్‌ తీసుకున్ని చేస్తానని చెబుతున్నా.. అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు. తన వద్ద ఉన్న కథలు వినడానికి పెద్దగా ఎవ్వరూ ముందుకు రాకపోవడం విశేషం. కాగా, వినాయక్‌ సినిమా చేయాల్సివస్తే.. చిరు కాంపౌడ్‌ హీరోలతోనే చేయాల్సివుంటుంది. వేరే హీరోలు డేట్స్‌ కుదకపోవడంతో వినాయక్‌ డైల్‌మాలో పడినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డాక్టరైనా నాకీ గతి పడుతుందని అనుకోలేదు మమ్మీ: లేడీ డాక్టర్ ఆత్మహత్య యత్నం (Video)

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

మీర్‌పేట హత్య : పోలీసులం సరిగా వివరించలేకపోవచ్చు కానీ, జర్నలిస్టులు సరిగ్గా వివరించగలరు..

అవార్డుల కోసం గద్దర్ పనిచేయలేదు : కుమార్తె వెన్నెల (Video)

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments