Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు సినిమా షూటింగ్.. మరోవైపు భార్యతో షికార్లు.. ఎవరు?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (10:44 IST)
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రంగ్ దే' మూవీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 
సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 
ఈ నేపథ్యంలో హీరో నితిన్ ఈ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ భార్యను కూడా తీసుకెళ్లాడు. ఒకవైపు షూటింగ్ మరోవైపు భార్యతో షికార్లు చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో పెళ్ళి పీటలెక్కిన నితిన్ ప్రస్తుతం రంగ్‌దే సినిమా కోసం తన భార్యతో కలిసి దుబాయ్ చెక్కేశాడు.
 
అక్కడ స్టార్ హోటల్‌లో తన భార్యతో కలిసి దిగిన నితిన్ షూటింగ్ టైమ్‌కు సెట్‌లో అడుగుపెడుతున్నాడట. షూటింగ్ పూర్తైన వెంటనే తన భార్య షాలినితో కలిసి దుబాయ్ అంతా చుట్టేస్తున్నారట. మొత్తానికి నితిన్ ఒకేసారి అటు సినిమా పని ఇటు హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)

ఉండేదేమో అద్దె ఇల్లు, కానీ గుండెల నిండా అవినీతి, గోతాల్లో డబ్బుంది

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments