Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించ‌డానికి కార‌ణం ఉండ‌కూడ‌దు అంటున్న నిఖిల్ సిద్ధార్థ్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:07 IST)
Nikhil Siddharth, Anupama Parameshwaran
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సెన్సేష‌నల్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో, స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు పై యంగ్ టాలెటెండ్ హీరో నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 18 పేజెస్. న్యూ యేజ్ ల‌వ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్నారు. 
 
ఇప్ప‌టికే విడుద‌లైన‌ 18 పేజెస్ ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ కంపోజ్ చేసిన 18 పేజీస్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ’నాకు తెలియ‌ని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విష‌యం చెబుతూండేది..! ప్రేమించ‌డానికి కార‌ణ‌ముండ‌కూడ‌దు..ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్స‌ర్ ఉండకూడ‌దు..’అని నిఖిల్ సంభాష‌ణ‌ల‌తో మొద‌లైంది వీడియో. ఆ త‌ర్వాత ‘న‌న్న‌య్య రాసిన కావ్య‌మాగితే..తిక్క‌న తీర్చేనుగా..రాధ‌మ్మ ఆపిన పాట మ‌ధురిమ‌..కృష్ణుడు పాడెనుగా..’అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో సాగుతున్న ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచడంతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అతి త‌ర్వ‌లో ఈ పాట‌కి సంబంధించిన ఫుల్ సాంగ్ ని విడుద‌లచేయ‌డంతో పాటు మ‌రిన్ని వివరాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments