Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై సమ్మర్లో రాబోతుంది

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (12:18 IST)
Nikhil Spy
కార్తికేయ 2 సినిమాతో  నిఖిల్ సిద్ధార్థ భారతదేశం అంతటా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు, ఉత్తరాదిలో తన కొత్త కీర్తిని ఏకీకృతం చేసే ప్రయత్నంలో, అతను తన ప్రతిష్టాత్మకమైన తదుపరి స్పై చిత్రాన్ని బహుళ భాషా థ్రిల్లర్‌గా విడుదల చేయబోతున్నాడు. 2021లో స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రకటించబడిన స్పై సినిమాకు  ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నారు. తను ఎడిటర్‌గా గూడాచారి, ఎవరు, హెచ్‌ఐటి ఫ్రాంచైజీ వంటి చిత్రాలను చేసాడు. 
 
నిఖిల్ ట్విట్టర్‌లో స్పై ఈ వేసవిలో థియేటర్లలోకి వస్తుందని తెలియజేసారు. నిఖిల్ నల్లటి దుస్తులు ధరించి, తుపాకీని పట్టుకుని చిత్రంలో కనిపిస్తున్నాడు. పూర్తి యాక్షన్‌తో కూడిన గూఢచారి థ్రిల్లర్‌గా రూపొందుతున్న స్పైలో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి కథ అందించిన కె రాజ శేఖర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలో అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments