Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశాల కోసం నికీషా అంత పని చేసిందా? (video)

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (22:09 IST)
నికీషా పటేల్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం గుర్తొస్తుంది. ఆ చిత్రంలో పవన్‌తో రొమాన్స్ చేసింది నికీషా. ఆ సినిమా కాస్త నిరాశపరచడంతో నికీషాకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే కొమరం పులిలో నికీషా గ్లామర్ యువతని ఆకట్టుకుంది. అలాగే కొన్ని చిన్న చిత్రాల్లో నటించినా వాటివల్ల నికీషాకు పెద్దగా గుర్తింపు లభించలేదు.
 
అంతేకాదు కన్నడ, తమిళ భాషల్లో కూడా నికీషా కొన్ని చిత్రాల్లో నటించింది. ఎన్ని సినిమాల్లో నటిస్తున్నా ఆమెకు మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదట. ముఖ్యంగా హీరోయిన్స్ రోల్స్ రావడం మాత్రం గగనంగా మారిపోయిందట. తెలిసిన దర్సక, నిర్మాతలందరి దగ్గరకు వెళ్ళి ఛాన్సుల కోసం ప్రయత్నించిందట నికీషా. అయితే దర్సకనిర్మాతలు మాత్రం ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదట. 
 
దీంతో వారే తనను వెతుక్కుని వచ్చి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న నికీషా బికినీలతో ఫోటోలతో మతిపోగొడుతోంది. ప్రస్తుతం కొన్ని ఫోటోలను తీసి ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిందట. ఇవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. అభిమానులు ఆ ఫోటోలను తెగ చూసేస్తూ నికీషా సూపర్ అనేస్తున్నారట. అభిమానుల సంగతి ఎలా ఉన్నా తనకు మాత్రం అవకాశాలు ఎప్పుడు వస్తాయా అని వేయికళ్ళతో ఎదురుచూస్తోందట నికీషా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments