అయ్య బాబోయ్.. లిప్ లాక్ అంటూ జుర్రేశాడు.. కోమలి సిస్టర్ ఫైర్ అండ్ పరార్

మంగళవారం, 28 జనవరి 2020 (19:13 IST)
సినిమాల్లో ప్రస్తుతం లిప్ లాక్‌లు కామనైపోయింది. హాట్ సీన్స్ ఇంకా సర్వసాధారణమైపోయాయి. ఈ రెండు లేకుంటే సినిమా చూసే జనాలుండరని దర్శకనిర్మాతలు డిసైడైపోతున్నారు. అందుకే పాటలోనైనా అలాంటి సన్నివేశాలను జతచేస్తున్నారు. అయితే ఇలా లిప్ లాక్‌ల కంటూ స్పెషలిస్ట్ అయిన ఓ హీరోతో నటించనని ఓ యువతి పారిపోయిందట. ప్రస్తుతం ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 
 
బాగా మిమిక్రీలో పేరున్న కొమలి సిస్టర్స్ గురించి అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు వీరిలో ఒకరు  హీరోయిన్‌గా మారనున్నారు. పెద్దమ్మాయి హిరోషిణి ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది. సినిమా చేసేందుకు ముందు లిప్ లాక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ హీరోగారు మరీ డీప్ కిస్ ఇవ్వడంతో ఆమె హార్టయ్యి షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 
 
హీరో పెదాలను ధాటి నాలుకను తాకుతూ డీప్ కిస్ ఇవ్వడంతో.. కోమలి ఫైర్ అయ్యిందట. హీరో కిస్ చేసిన విధానం నచ్చక ప్యాకప్ చేసుకుని బస్కెక్కేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాట్‌ సినిమాస్‌ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉట్రాన్‌. ఈ సినిమా 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ముందే క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం హీరోయిన్ లిప్ లాక్ ఇష్యూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పునర్నవి భూపాలం.. హాట్ ఫోటోలు.. నడుముపై చెయ్యేసి..?