Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ వరకు వెళ్లలేదు.. డిన్నర్ వద్దే ఉన్నాం.. నిధి అగర్వాల్

యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ కేఎల్ రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ స్పందించింది. వీరిద్దరూ ముంబై బాంద్రాలో చక్కర్లు కొడుతుండగా, కెమెరా కంటికి చిక్కారు. ఫలితంగా వారిద్

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (12:26 IST)
యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ కేఎల్ రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ స్పందించింది. వీరిద్దరూ ముంబై బాంద్రాలో చక్కర్లు కొడుతుండగా, కెమెరా కంటికి చిక్కారు. ఫలితంగా వారిద్దరి గురించి సోషల్ మీడియాలో వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.
 
దీంతో నిధి అగర్వాల్ స్పందించింది. క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని పేర్కొంది. అయితే, తనకు కేఎల్ రాహుల్ చాలా కాలం నుంచి తెలుసునని, అతనితో కలసి డిన్నర్‌కు మాత్రమే వెళ్లానని, తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని వచ్చిన వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టం చేసింది. 
 
నిజానికి తాను నటి కాకముందు.. రాహుల్ క్రికెటర్ కాకముందు నుంచి తమ ఇద్దరికీ పరిచయం ఉందన్నారు. తామిద్దరమూ బెంగళూరులో కలసి చదువుకున్నామని వెల్లడించింది. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని నిధి అగర్వాల్ వెల్లడించగా, ఈ విషయంలో రాహుల్ ఇంకా స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments