Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ ఎన్టీఆర్‌ అంతుతేల్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చెర్రీ?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్‌బస్టర్ హిట్ "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఈ స్ట

#RRR
Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (11:50 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్‌బస్టర్ హిట్ "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఈ స్టార్ హీరోల పాత్రల తీరుతెన్నులపై సోషల్ మీడియాలో వివిధ రకాలైన ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారనీ, ఆ గ్యాంగ్‌స్టర్ అంతుతేల్చే పాత్రలో చెర్రీ నటిస్తున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. నిజానికీ వీరిద్దరూ ఈ చిత్రంలో అన్నదమ్ములే. కానీ, వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు. ఈ పరిస్థితుల్లో చోటుచేసుకునే పరిణామాలతో కథ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని తెలుస్తోంది. 
 
కాగా, అక్టోబరు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం హీరోయిన్లు, ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments