Webdunia - Bharat's app for daily news and videos

Install App

మడికట్టుకుని కూర్చొంటే కుదరదు.. అన్నీ చూపించాల్సిందే: నిధి అగర్వాల్

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (12:11 IST)
గ్లామర్‌ ఫీల్డ్‌లోకి ప్రవేశంచి నేను మడికట్టుకుని కూర్చొంటాను... అవి చూపించను.. ఇవి చూపించను అంటే కుదరదు. అవసరమైనపుడు అన్నీ చూపించాల్సిందేనని అంటోంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్. 
 
ఇటీవలి కాలంలో తెలుగు వెండితెరకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో ఒకరు నిధి అగర్వాల్. ఈమెను చూసిన సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె అలాంటిలాంటి నిధి కాదు.. అందమైన నిధి అంటోంది. చూడగానే మైమరిపోయేంత, చూస్తూవుంటే మోహంలో మునిగిపోయేంత అందం ఆమె సొంతం. 
 
అందుకే నిధిని చూసే ప్రతి ఒక్కరూ మత్తెక్కిపోవాల్సిందే. కుర్రకారు అయితే ఆమె మోహంలో పడిపోవాల్సిందే. అలాంటి నిధి అగర్వాల్ సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నారనే ప్రశ్నకు ఆమె బోల్డ్‌గా సమాధానం చెప్పింది. 
 
పాత్రపరంగా వెండితెరపై ఏ విధంగా కనిపించాలన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా, గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మడికట్టుకుని కూర్చొంటానంటే కుదరదు కదా. పైగా, ఇప్పటివరకు తాను నటించిన చిత్రాలు చూస్తే హద్దులుదాటి.. మితిమీరి ఎక్స్‌పోజింగ్ చేసినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదని చెప్పుకొచ్చింది. ఎక్స్‌పోజింగ్ విషయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ కూడా ప్రస్తావించలేదు. సో.. నేను హద్దుల్లో ఉంటూనే ఎక్స్‌పోజింగ్ చేసినట్టేకదా అని నిధి అగర్వాల్ అంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments