Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా కైరా అద్వానీ మాయ.. ఆ టాయ్స్ అమ్మకం పెరిగిందట..

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (10:47 IST)
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్ గురించి అందరికీ బాగా తెలుసు. దేశంలో యువతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఈ సినిమా దాదాపు మార్చేసిందట. ఆ షార్ట్ ఫిల్మ్‌లో కియారా అద్వానీ వాడిన సెక్స్ టాయ్, దానివల్ల ఆమె పొందిన స్వయం తృప్తి కొంతమంది యువతులను బాగా ఆకర్షించిందట. దీంతో వాటి గురించి నెట్‌లో సెర్చ్ చేసి మరీ కొనుగోళ్లను ప్రారంభించారట యువతులు. తద్వారా భారత్‌లో సెక్స్ టాయ్స్ విక్రయాలు పెరిగాయని తేలింది. 
 
లవ్ స్టోరీస్‌లో కైరా సెక్సువల్ ఆనందం గురించి బాగా విశదీకరించిందని... ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఆమె నటన, హావభావాలు ప్రేక్షకులకు ఓ రకమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా.. సెక్స్ టాయ్స్ గురించి ఎక్కువ మంది యువతులకు తెలిసేలా చేసిందని దట్స్‌పర్సనల్.కామ్ అనే వెబ్‌సైట్ తెలిపింది.
 
ఆ షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యాక సెక్స్ టాయ్స్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని వెల్లడించింది. కాగా, టాయ్స్‌ను ఆర్డర్ చేస్తే లోపల ఏముందో తెలిసిపోతుందని చాలా మంది భయపడతారని, కానీ, వ్యక్తిగత ఆనందం కోసం వాడేవారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, ఏ వస్తువు డెలివరీ అవుతుందో తీసుకునే వారికి తప్ప ఎవ్వరికీ తెలియదని ఆ వెబ్‌సైట్ హామీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం