Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ శౌర్య హీరోగా కొత్త సినిమా ప్రకట‌న‌

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (17:39 IST)
Naga Shourya
ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటున్న యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నాగ శౌర్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రొడక్షన్ నెం 6గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో  చేయ‌నున్నాడు.
 
SLV సినిమాస్ అంద‌రినీ ఆకట్టుకునే విభిన్న జానర్ సినిమాలను రూపొందిస్తున్నందున, టాలీవుడ్‌లో మంచి సినిమాలు నిర్మిస్తున్న  నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరుపొందింది. ప‌వ‌ర్‌ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో కూడిన క‌థ‌ను నాగ శౌర్య కోసం ద‌ర్శ‌కుడు సిద్ధం చేశారు. కమర్షియల్ సబ్జెక్ట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నావ‌ల్‌పాయింట్ నాగ శౌర్యను ఆక‌ట్టుకుంది.
 
తెలుగు నూతన సంవత్సరం - ఉగాది సందర్భంగా శ‌నివారంనాడు ప్రకటించబడిన ఈ చిత్రంలో నాగశౌర్య స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా కోసం అనుభ‌వ‌జ్ఞులైన‌ టెక్నీషియ‌న్స్ ప‌నిచేయ‌నున్నారు. 
 
ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments