Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటూలు వేయించుకోకూడదు.. సమంత సూచన

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (19:25 IST)
అందాల భామ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గావున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ కు సంబంధించిన వివరాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం ఆమె అభిమానులతో పంచుకుంటుంటుంది.

ఇటీవల తన అభిమానులతో ఆమె చిట్ చాట్ జరిపింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది
 
తాను చూసిన ఫస్ట్ మూవీ 'జురాసిక్ పార్క్' అని సమంత తెలిపింది. తాను టాటూలు వేయించుకోకూడదని అనుకున్నానని... కానీ ఆ తర్వాత వేయించుకున్నానని తెలిపింది. టాటూలు ఎవరూ వేయించుకోవద్దని, ఆ ఆలోచన కూడా మానుకోవాలని సూచించింది. 
 
సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరు 'చై' అనే టాటూ ఉన్న సంగతి తెలిసిందే. వీపుపై, కుడి చేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి. విడాకుల తర్వాత సమంత టాటూలు వేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తన ఫ్యాన్సుకు కూడా టాటూలు వేయించుకోవద్దని చెప్పినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments