Webdunia - Bharat's app for daily news and videos

Install App

షణ్ముఖ్, సిరిల ప్రవర్తన జుగుప్సాకరం.. రాత్రి ఒకే బెడ్‌పై పడుకునే వరకు వెళ్ళింది..

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:28 IST)
Bigg boss 5
బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్, సిరిల ప్రవర్తన జుగుప్సాకరంగా మారింది. ముద్దులు, హగ్గులు దాటారు. ఏకంగా పడకపై పడుకునే వరకు వెళ్ళింది. హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

పేరుకేమో బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ వీరు డీప్ లవర్స్‌ని తలపిస్తుంది. ఒకరిని విడిచి ఒకరు వుండలేదు. ఇద్దరి మధ్య గొడవలు, అలకలు, గిల్లి కజ్జాలు చోటుచేసుకుంటూ వుంటాయి. 
 
ప్రస్తుతం ముద్దులు, హగ్గులు దాటి, రాత్రి ఒకే బెడ్‌పై పడుకునే వరకు వెళ్ళింది. ఎఫెక్షన్, కనెక్షన్‌తో గేమ్‌పై కూడా ఫోకస్ తగ్గిందని, హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చినా, వీరిద్దరూ మారలేదు. తరచుగా షణ్ముఖ్ సిరిపై కోప్పడతాడు. దూరంగా వెళ్ళిపో అంటూ విసుక్కుంటాడు. 
 
దానికి సిరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాసేపటి తర్వాత తనదే తప్పంటూ.. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఆపై హగ్గులు, ముద్దులు వంటివి తప్పవు. ఇకపోతే... బయట మాకు లవర్స్ ఉన్నారని చెప్పుకునే షణ్ముఖ్, సిరి… సదరు లవర్స్ ఫీల్ అవుతారేమో అని కొంచెం కూడా ఆలోచించట్లేదని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments