Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేల టిక్కెట్టు' బ్యూటీ ఇలా అయ్యిందేంటి?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:13 IST)
సినీ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ సర్వసాధారణమే. సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు వస్తుంటాయి. ఫెయిల్ అయితే మాత్రం ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా పట్టించుకునే నాథుడే ఉండరు. అలాంటి వారిలో 'నేల టిక్కెట్టు' బ్యూటీ మాళివిక శర్మ. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ హీరో.
 
ఈ చిత్రంలో మాళవిక శర్మ తన అందాలను ఆరబోసింది. అయినా చిత్రాన్ని విజయపథంలో నడిపించలేక పోయింది. ఫలితంగా ఈ భామకు ఆఫర్లు రావడం లేదు. దాంతో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది.
 
తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ థ‌ర్మామీట‌ర్లు పేల్చే అందాల‌తో దున్నేస్తున్నా కూడా భారీ సైజుల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నేలటిక్కెట్టు సినిమాలో నాజూగ్గా క‌నిపించిన మాళ‌విక‌.. ఇప్పుడు మాత్రం ఊహించ‌ని విధంగా లావు అయిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments