Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాలో స్టైలీష్ స్టార్.. నిజ‌మేనా...?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:56 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతానికి ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న‌ నయనతార నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ ఈ సినిమాలో నటిస్తుండటంతో సైరాపై స్కై లెవ‌ల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.
 
అయితే... ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో చిరుతో పాటు మరో మెగా హీరో కూడా కనిపించనున్నారని. ఆ హీరో ఎవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విషయం మాత్రం ఇంకా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. మ‌రి... ఇది నిజ‌మో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments