Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా నరసింహారెడ్డి' భార్య సిద్ధమ్మ టీజర్‌ను చూశారా...(Teaser)

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (10:54 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. కె.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సందీప్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా, నయనతార పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్ధమ్మ వేషానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో అచ్చం నయన్ అచ్చం మహారాణి లుక్‌తో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. 
 
ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీక్వెల్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని చిత్రబృదం అంటోంది. ఇందుకోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ యుద్ధ సన్నివేశాలు ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయట. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments