Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు విఘ్నేష్‌తో గొడవ.. నయనతార బ్రేకప్!

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (12:46 IST)
కోలీవుడ్ హీరోయిన్ నయనతార ప్రేమ మరోమారు పెటాకులయ్యేలా కనిపిస్తోంది. తన ప్రియుడైన కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్‌తో కొనసాగిస్తూ వచ్చిన ప్రేమ వికటించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో వీరిద్దరూ దూరమైనట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
నిజానికి నయనతారకు లవ్ బ్రేకప్‌లు కొత్తకాదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎందుకంటే గతంలో శింబు, ప్ర‌భుదేవాల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన న‌య‌న త‌ర్వాత కొన్ని కారణాలతో వారిద్ద‌రితోనూ విడిపోయింది. నాన్ 'రౌడీదాన్' సినిమా స‌మ‌యంలో డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్‌తో న‌య‌న ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ డైరెక్ట్‌గా ఎక్కడా త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పుకోలేదు.
 
కానీ.. ఇన్ డైరెక్ట్‌గా తాము ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప‌లు మార్లు తెలియ‌జేశారు. ఇప్పుడు వీరి మ‌ధ్య కూడా దూరం పెరిగింద‌ని టాక్ విన‌ప‌డుతుంది. వీరి గొడ‌వ‌కు కార‌ణం విఘ్నేశ్ శివ‌న్ పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకు రావ‌డ‌మేన‌ట‌. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవ‌డం న‌య‌న‌కు ఇష్టం లేద‌ట‌. పెళ్లిపై అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేసిన న‌య‌న‌పై విఘ్నేశ్ కోప‌గించుకుని వెళ్లిపోయాడ‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే నయన్ స్పందించాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments