Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆఫీసర్‌'' నవ్వే నువ్వు పాట వీడియో సాంగ్ మీ కోసం..

''శివ'' సినిమా తర్వాత దాదాపు 25 సంవత్సరాల అనంతరం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అక్కినేని నాగార్జునతో ''ఆఫీసర్'' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి రకరకాల వార్తలు.. కథ విషయంలో అనేక ఊహాగానాల

Webdunia
మంగళవారం, 22 మే 2018 (16:27 IST)
''శివ'' సినిమా తర్వాత దాదాపు 25 సంవత్సరాల అనంతరం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అక్కినేని నాగార్జునతో ''ఆఫీసర్'' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి రకరకాల వార్తలు.. కథ విషయంలో అనేక ఊహాగానాలు సోషల్ మీడియా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీని గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఆఫీసర్ సినిమా స్టోరీ కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ కథ అని వివరించాడు. 2010లోనే అతడి గురించి తెలుసుకున్న తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వివరించాడు. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కెఎమ్ ప్రసన్న చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. 
 
కెఎమ్ ప్రసన్న సిట్‌కు చీఫ్‌గా పనిచేశారని, ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఆయన అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలోని తొలి సాంగ్ నవ్వే నువ్వు పాటను వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సాంగ్ వీడియో ఎలా వుందో మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments